Happy Dussehra Quotes, Wishes, Sms, Messages in Telugu Fonts

Dussehra Quotes in Telugu | Dussehra Wishes in Telugu Language | Dussehra Sms in Telugu | Dussehra Messages, Greetings & Texts in Telugu Fonts/Langauge/Characters | Happy Vijayadashami in Telugu :

విజయ మందెను రాముడు వీరు డగుచు
విజయ మందెను పార్థుడు విజయు డగుచు
నే యుగంబు నందైన నీ కృప లేక
విజయ దశములు లేవమ్మ విజయ దుర్గ!
మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.


విజయానికి ప్రతీక ‘విజయ దశమి’ ! ధర్మసంరక్షణకు జరిగిన పోరాటాలలో అంతిమ విజయం ధర్మానిదే అనే సత్యాన్ని మనకు తెలిపే పండుగ విజయదశమి.

Add Comment